Monday, December 23, 2024

అభివృద్ధిని చూసి ఆకర్షితులై చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి, ఆకర్షితులౌతున్నారని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో బిఆర్‌టియు పట్టణ అద్యక్షుడు మహ్మద్ భాయి, జిల్లా అధ్యక్షుడు వాజిద్ భాయి, మరియు 45 మంది ఆటో కార్మికులు, బిఆర్‌ఎస్‌కేయు సభ్యులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి, పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరినవారిలో ఏరియా హాస్పిటల్ అధ్యక్షులు కృష్ణా, ఉపాధ్యక్షులు సాహేల్, కార్యదర్శి ఇమ్రాన్, నాగేందర్, కృష్ణా, బాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News