Friday, December 20, 2024

ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధింపు!

- Advertisement -
- Advertisement -

144 section in Islamabad
ఇస్లామాబాద్: నేడు పాకిస్థాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ రాజధానిలో 144 సెక్షన్‌ను విధించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా ఉండేలా ఆంక్షలు విధించారు. ఇమ్రాన్ ఖాన్ శనివారం తన మద్దతుదారులు ‘శాంతియుతంగా నిరసన’ తెలుపాలంటూ ఆదివారం కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News