Friday, December 20, 2024

24 గంటల్లో మస్క్ సంపద రూ.1.43 లక్షల కోట్లు ఆవిరి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ నికర విలువ ఒక్క రోజులోనే 17.5 బిలియన్ డాలర్లు (రూ.1,43,584 కోట్లు) ఆవిరైంది. టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ తీసుకున్న బ్లూ-టిక్ నిర్ణయం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో పాటు టెస్లా నిరాశాజనకమైన త్రైమాసిక ఫలితాలు, స్పెస్ ఎక్స్ స్టార్‌షిప్ ప్రోగ్రామ్ వైఫల్యం వంటి పరిణామాలతో గత 24 గంటల్లో మస్క్ సంపదను సుమారు 17 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఎలోన్ మస్క్ సంపదపై టెస్లా షేర్లు ఎక్కువ ప్రభావం చూపాయి. గురువారం ఈ షేరు ధర 9.75 శాతం తగ్గి 162.99 డాలర్లకు పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News