Monday, December 23, 2024

గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించారు. ‘విముక్తి’, ‘అణచివేత’, ‘నియంతృత్వ పాలన’, ‘వ్యవస్థల విధ్వంసం’, ‘వివక్ష’ వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని కవిత ప్రతిపాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News