Saturday, January 11, 2025

ఇదిగో….. తెలంగాణ మ్యాప్

- Advertisement -
- Advertisement -

Rythu bandhu help to farmers

రాష్ట్ర సమగ్ర మ్యాప్ ఆవిష్కరణ

సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించిన
33జిల్లాలతో కూడిన రాష్ట్ర పటం ఆవిష్కరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాల సమగ్రమైన అట్లాస్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. సోమవారం మంత్రుల నివాసంలో విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముద్రించిన ఈ మ్యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించిన రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న మ్యాప్ ఇదేనని ఆయన అన్నారు. ప్రజలు, అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News