Monday, January 27, 2025

‘టిఎన్‌జిఓస్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ ఫోరమ్’ డైరీ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  సచివాలయంలో గురువారం ‘టిఎన్‌జీఓస్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సెంట్రల్ ఫోరమ్’ డైరీని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంటులో సూపరిండెంట్ లుగా పనిచేస్తున్న వారికి గెజిటెడ్ హోదా కల్పించాలని ఈ సందర్భంగా వారు మంత్రి గారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ అధ్యక్షులు పొన్న మల్లయ్య , ఉపాధ్యక్షులు కె.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News