- Advertisement -
హైదరాబాద్: దుర్గం చెరువులో హెచ్‌ఎండిఏ ఏర్పాటుచేసిన మ్యూజికల్ ఫౌంటెన్ ను సోమవారం రాత్రి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ప్రారంభించారు. ఈ ఫౌంటెన్ ప్రారంభోత్సవంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎంఏయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రాస్, హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు
- Advertisement -