Friday, November 15, 2024

సాంస్కృతిక సారథుల వేతనాల పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉ ద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సా ధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ ఉద్య మ కళాకారుల కుటుంబాలకు స్వరాష్ట్రం లో భ రోసా కల్పించేందుకు వారికి ప్రభుత్వ పరంగా సాంస్కృతిక సారథి సంస్థ ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం దేశ చరిత్రలో మొదటిసారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గు ర్తించి 583 మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రతి నెల వారికి రూ.24,514 రుపాయల భృతిని కల్పించారు. సంక్షేమంలో భాగంగా కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అదనంగా 30 శాతం వేతనం పెంచుతూ ము ఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. పెరిగిన వేతనాల ప్రకారం వీరికి ఇకనుంచి తెలియజేసినట్లు వారు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని పీఠాలకు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండుగల జాబితాను విద్వత్సభ సమర్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గణేశ్ పండుగకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను ని వృత్తి చేయడానికి విద్వత్సభ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది సిద్ధాంతుల సమక్షంలో జు లై 22,23న షష్టమ వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి ఈ పండుగ తేదీపై నిర్ణయం తీసుకున్నా రు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వారు తె లియచేశారు. అయితే సోమవారం గణేశ్ ఉత్సవాలకు సంబంధించి మంత్రులు నిర్వహించిన స మావేశంలో వచ్చే నెల 19 ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొనడం విశేషం. దీని పై ప్రభుత్వం నుంచి త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కూడా వచ్చేనెల 19వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రా రంభమవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

నెలకు రూ 31,868 అందనున్నాయి. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కొ త్త వేతనాలు జూన్ 1, 2021 నుండి వర్తించేలా ఉత్తర్వులు జారీ అయ్యా యి. తమ గళాల్ని, కలాల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన కళాకారులకు 2015 లో ఉద్యోగాలిచ్చారు. అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కళాకారులు ప్రభుత్వ ప్రగతి గీతాలను ఆలపిస్తూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పథకాలను ప్రజల వద్దకు చేర్చి వాటిని సద్వినియోగం పరుచుకొనే దిశగా చైతన్యం చేస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన సీఎం కళాకారుల వేతనాలను పీఆర్‌సీ -2020 పరిధిలోకి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వేతనాలు వర్తింపచేస్తునారు. కళాకారుల ఆర్థిక స్థాయిని మెరుగు పరుచడంతోపాటు సామాజిక భద్రతకు వేతనాల పెంపు నిర్ణయం దోహదం చేస్తోంది. వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచినందుకు గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు , మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళాకారులు ధన్యవాదాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News