Wednesday, January 22, 2025

రోహిత్ శర్మ ఔట్.. భారత్ స్కోర్ 80/1

- Advertisement -
- Advertisement -

IND lose 1st wicket

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. లాహిరు కుమార వేసిన 10వ ఓవర్లో బంతిని భారీ షాట్ కు ఆడేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద లక్ష్మణ్ కు చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారీ 13(28), మయాంక్ అగర్వాల్ 33(46) స్కోర్లతో నిలకడగా ఆడుతున్నారు. 17 ఓవర్లలో భారత్ ఒక్క వికెట్ కోల్పోయి 80 పరుగులు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News