Friday, January 10, 2025

చెలరేగిన భారత బ్యాట్స్ మెన్స్..ఆసీస్ టార్గెట్ 236

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(53, 25 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సులు), రుతురాజ్ గైక్వాడ్(58, 43 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సులు), ఇషాన్ కిషన్(52, 32బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సులు)లు అర్థ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో రింకూ సింగ్(31నాటౌట్, 9 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సులు) మెరుపు బ్యాటింగ్ రెచ్చిపోయాడు. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్టుకు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News