Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియాతో తొలి టీ20: బౌలింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లందరికీ బిసిసిఐ విశ్రాంతి నిచ్చింది. సూర్యకుమార్ సారథ్యంలో కుర్రాళ్లు అవకాశం ఇచ్చారు.

వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని యువ భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ భారత కుర్రాళ్లు ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News