Wednesday, January 22, 2025

గ్రీన్ విధ్వంసం.. భారత్ టార్గెట్ 187

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో చివరి టీ20లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. దీంతో ఆసీస్, టీమిండియాకు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్ధించింది. ఆసీస్ ఓపెనర్ కేమరన్ గ్రీన్ ధనాధన్ షాట్లతో భారత బౌలర్లను బెంబేలిత్తించాడు. కేవలం 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ(52) బాదాడు. చివర్లలో డేవిడ్(54), సామ్స్(28)లు బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ మెరుగైన స్కోరు సాదించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్, అర్షల్ పటేల్, చాహల్ లు తలో వికెట్ తీశారు. ఉన్నారు.

IND vs AUS 3rd T20: India Target 187 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News