Wednesday, January 22, 2025

నేడు ఆస్ట్రేలియాతో మూడో టీ20.. జోరుమీదున్న యువ భారత్..

- Advertisement -
- Advertisement -

నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్ లో ఆసీస్ ను చిత్తు చేసిన యువ భారత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సిరీస్ చేజారకుండా ఈ మ్యాచ్ లో గెలిచి నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. గువాహటి వేదికగా రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News