- Advertisement -
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో చివరి టీ20లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ కు మెరగైన ఆరంభం దక్కింది. ఓపెనర్ కేమరన్ గ్రీన్ ధనాధన్ షాట్లతో భారత బౌలర్లను బెంబేలిత్తించాడు. కేవలం 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ(50) సాధించాడు. ఆ తర్వాత భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ జోరుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్స్ బంతులతో అడ్డుకున్నారు. ప్రస్తుం ఆసీస్ 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్(19), సామ్స్(12)లు ఉన్నారు.
IND vs AUS 3rd T20: Was dismissed by Axar patel
- Advertisement -