- Advertisement -
ఇండోర్: మూడో టెస్టులో ఆతిథ్య టీమిండియా విధించిన 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కు తొలి ఓవర్ లోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకిచ్చాడు. రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా(0)ను ఔట్ చేసి భారత్ బ్రేక్ అందించాడు. ప్రస్తుతం ఆసీస్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజులో లబూసేన్(07), హెడ్(05)లు ఉన్నారు.
- Advertisement -