- Advertisement -
బ్రిస్బేన్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ జట్టు 13.2 ఓవర్లలో 28 పరుగులతో ఆటను కొనసాగస్తోంది. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ 1-1 ఇరు జట్లు సమంగా ఉన్నాయి.
- Advertisement -