సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు టీమిండియా 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ నాలుగు పరుగులు చేసి మిచెల్‌సార్క్ బౌలింగ్‌లో శామ్ కోన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. యశస్వి జైస్వాల్ పది పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుబ్‌మన్‌గిల్ 20 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
#ShubmanGill was stepping out to Webster’s medium pace too. Alex Carey came up to stumps in previous over. Even then he steps out to Lyon, gifts his wicket at the stroke of lunch. India was slowly bouncing back via this partnership, have to rebuild again. #INDvsAUS #AusvsIndia https://t.co/bT9Bqr7rPk
— Sumit Ghosh (@SumitG71) January 3, 2025