Sunday, December 22, 2024

రేపే ఇండియా-ఆసీస్ మ్యాచ్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా-టీమిండియా టీ20 సీరీస్ లో తొలి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. విశాఖలో జరిగే ఈ మ్యాచ్ గురువారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు జట్లూ విశాఖ చేరుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం కాసేపు స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. ఇండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా, టీ 20 సీరీస్ లోనైనా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News