- Advertisement -
మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ మూడు పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో కమ్నీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 451 పరుగుల ఆధికంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(12), కెఎల్ రాహుల్(07) పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474
Rohit again failed 😣
"Not been proactive captaincy…": Katich blasts Rohit Sharma for poor 1st session on MCG Test day 2#RohitSharma #INDvsAUS #cricket #BorderGavaskarTrophy #Australia #TeamIndia
— Dilbag Koundal ਦਿਲਬਾਗ ਕੌਂਡਲ 🇮🇳 (@dilbag_koundal) December 27, 2024
- Advertisement -