Saturday, January 18, 2025

భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

- Advertisement -
- Advertisement -

మరో గంటన్నరలో భారత్-ఆస్ట్రేలియా తొలి టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ సారథ్యంలోని యువ భారత్, ఆసీస్ ను ఓడించి వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఈ టి20 మ్యాచ్.. స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్ టీవి చానెల్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. వీటితోపాటు జియో సినిమాలోనూ ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం కానుంది.

జట్లు వివరాలు:
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, జితేష్ కుమార్, అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్.

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్, మాథ్యూవేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, రిచర్డ్‌సన్, అరోన్ హార్ది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News