Monday, December 23, 2024

టీమిండియాకు ఐసిసి షాక్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమితో బాధలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మరో షాక్ ఇచ్చింది. తొలి వన్డేలో సోఓవర్ రేట్ కారణంగా భారత జట్టు మ్యాచ్ ఫీజులో ఐసిసి 80 శాతం కోత విధించింది.

ఈ మ్యాచ్‌లో భారత్ ఓవర్ రేటుకు ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఓవర్‌కు 20 శాతం చొప్పున జరిమానా విధించింది. మ్యాచ్ రిఫరీ రంజన్ మధుగల్లే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

IND vs BAN 1st ODI: Team India fined for Slow Over rate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News