Friday, February 21, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్). విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హర్ధిక్ పాండ్యా, అక్షర పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

బంగ్లాదేశ్ జట్టు: టంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), టోహిద్ హ్రిదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మెహిడీ హసన్ మిరాజ్, జకర్ అలీ, రిషాద్ హోసేన్, టాంజిమ్ హసన్ షకీబ్, టస్కీన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News