Monday, December 23, 2024

తొలి వన్డే: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల… 110 పరుగులకే ఆలౌట్

- Advertisement -
- Advertisement -

IND vs ENG 1st ODI: England all out at 110

ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ బ్యాట్స్ మెన్లపై టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. మంగళవారం ది ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లతో ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. ఇక, మహమ్మద్ సమీ కూడా 3 వికెట్లతో రాణించాడు.

IND vs ENG 1st ODI: England all out at 110

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News