Sunday, December 22, 2024

పటేల్, కుల్దీప్ స్పిన్ మాయాజాలం…. రోహిత్ హిట్టింగ్ చూడాల్సిందే…

- Advertisement -
- Advertisement -

టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ సిక్సర్లతో విరుచుక పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. బౌలింగ్ విభాగంలో అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలిపోయింది. స్పిన్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు వణికిపోయారు. ఈ మ్యాచ్ హైలెట్స్ చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News