Thursday, February 6, 2025

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఫిలిప్ సాల్ట్ 43 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. బెన్ డకెట్ 32 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. హరీ బ్రూక్ పరుగులేమీ చేయకుండా హర్షిత్ రాణా బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్‌కు డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(0), జోస్ బట్లర్(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News