Sunday, December 22, 2024

వైజాగ్‌ టెస్ట్‌.. యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీ

- Advertisement -
- Advertisement -

వైజాగ్‌ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు, 19 ఫోర్లు ఈ ఫీట్ సాధించాడు. జైస్వాల్ సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ తర్వాత మైలురాయిని చేరుకున్న మూడవ అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో భారత్ రెండో టెస్టు మ్యాచ్ నడుస్తోంది. ప్రస్తుతం భారత 380 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(207), కుల్‌దీప్ యాదవ్(1) ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News