- Advertisement -
బోయిమ్‌పోంటెయిన్: అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా మ్యాంగౌంగ్ ఓవల్ మైదానంలో భారత్-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా మూడు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం క్రీజులో ఆధర్స్ సింగ్(07), అర్శిన్ కులకర్ణి (04) బ్యాటింగ్ చేస్తున్నారు. గ్రూప్-ఎలో ఇండియా ఒక మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లతో తొలి స్థానంలో ఉంది.
- Advertisement -