Wednesday, January 22, 2025

తొలి టెస్టులో టీమిండియా ఓటమి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ తొలి టెస్టులో విజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. కాగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 46, రెండో ఇన్నింగ్స్ 462 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్‌ 110/2 చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News