Wednesday, January 22, 2025

చెలరేగిన భారత స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 99/8

- Advertisement -
- Advertisement -

లక్నో: మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్ మెన్లు తడబడ్డారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది.

భారత స్పిన్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ బ్యాట్స్ మెన్స్ క్రీజులో నిలబడలేక చేతులెత్తేశారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయిన కివీస్ 100 పరుగుల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హార్ధిక్, చాహల్, కుల్దీప్,  వాషింగ్టన్, దీపక్ హుడాలు తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News