Monday, December 23, 2024

గిల్ విధ్వంసం.. భారత్ 234/4

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్(126 నాటౌట్) మెరుపు సెంచరీ తోపాటు రాహుల్ త్రిపాఠి(44), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28)లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. దీంతో కివీస్ జట్టుకు భారత్ 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News