Friday, December 20, 2024

కివీస్ తో చివరి టీ20: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News