Wednesday, January 22, 2025

శుభ్ మన్ గిల్ సెంచరీ…

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ మెరుపు సెంచరీ బాదాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సుల సహాయంతో గిల్(101) శతకాన్ని సాధించాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.ప్రస్తుతం భారత్ 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో గిల్(108), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News