Sunday, December 22, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి అకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అకాశ్ దీప్‌తో పాటు మరో పాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టులో ఉన్నారు. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత్ 2-0తో వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ జట్టు భారత్ లోనే టీమిండియాను వైట్ వాష్ చేసిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.

టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలీప్స్, సోధీ, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News