Monday, January 20, 2025

బవుమా శతకం.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

పార్ల్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా శతకం బాదాడు. బావుమాతోపాటు మరో బ్యాట్స్ మెన్ డస్సెస్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో సఫారీ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా 46 ఓవర్లలో 3 వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది. క్రీజులో డస్సెస్(97), బవుమా(106)లు ఉన్నారు.

IND vs SA 1st ODI: Bavuma hit 100 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News