Monday, January 20, 2025

శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ.. ఔట్

- Advertisement -
- Advertisement -

పార్ల్: తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు విధించిన 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్ కెఎల్ రాహుల్(12) త్వరగా పెవిలియన్ చేరినా విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ సాధించిన ధావన్(79).. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా అర్థ శతకం బాదాడు. దీంతో భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(4), కోహ్లీ(50)లు ఉన్నారు.

IND vs SA 1st ODI: Dhawan dismissed for 79

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News