Monday, December 23, 2024

బవుమా, డస్సెస్ శతకాలు.. భారత్ లక్ష్యం 297 పరుగులు

- Advertisement -
- Advertisement -

పార్ల్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు, టీమిండియాకు 297 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా(110), మరో బ్యాట్స్ మెన్ డస్సెస్ శతకాలతో చెలరేగారు. భారీ షాట్లతో విరుచుకుపడిన డస్సెస్ కేవలం 96 బంతుల్లోనే 126 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో సఫారీ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 296 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

IND vs SA 1st ODI: India needs 297 runs to win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News