Wednesday, January 8, 2025

డేవిడ్ మిల్లర్‌పై ప్రశంసల వర్షం..

- Advertisement -
- Advertisement -

IND vs SA 1st T20: Hardik Pandya praises on David Miller

న్యూఢిల్లీ: భారత్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయిన సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట సమయంలోనూ ఒత్తిడికి గురికాకుండా అతను ఆడిన ఇన్నింగ్స్‌ను ఇటు భారత క్రికెటర్లు, అటు విదేశీ ఆటగాళ్లు సయితం కొనియాడారు. భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్య కూడా మిల్లర్ విధ్వంసక బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. మరోవైపు సౌతాఫ్రికా మీడియా కూడా మిల్లర్‌ను ప్రశంసలతో ముంచెత్తింది.

IND vs SA 1st T20: Hardik Pandya praises on David Miller

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News