Sunday, December 22, 2024

దక్షిణాఫ్రికాతో తొలి టి20.. టీమిండియా బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

IND vs SA 1st T20: SA win toss and opt bowl

న్యూఢిల్లీ: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక జరగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్‌ లు ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.

టీమిండియా: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, అవీష్ ఖాన్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), బవుమా (కెప్టెన్), హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పర్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, షంసి, రబడ, నోర్జే.

IND vs SA 1st T20: SA win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News