Friday, December 20, 2024

తొలి వన్డే: మొదటి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

IND vs SA 1st ODI: South Africa won toss and opt bat

పార్ల్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ డికాక్(14), బావుమా(12)లు ఉన్నారు. కాగా, ఈ వన్డే సిరీస్ లో భారత జట్టుకు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. ఇక, ఈ మ్యాచ్ ద్వారా యువ క్రికెట్ వెంకటేష్ అయ్యర్ వన్డేలో అరగేట్రం చేస్తున్నాడు.

భారత జట్టు: కెఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్య‌ర్‌, రిష‌బ్ పంత్, అశ్విన్‌, శార్దూల్‌, భువ‌నేశ్వ‌ర్‌, బుమ్రా, చాహ‌ల్ ఉన్నారు.

IND vs SA 1st Test: South Africa won toss and opt bat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News