Monday, January 20, 2025

రెండో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs SA 2nd ODI: India win toss and opt bat

పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కెఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  తొలి మ్యాచ్ లో టీమిండియా స్వల్ప తేడాతే ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్ లో 1-0తేడాతో ఆధిక్యంలో ఉంది.

భారత జట్టు: కెఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్య‌ర్‌, రిష‌బ్ పంత్, అశ్విన్‌, శార్దూల్‌, భువ‌నేశ్వ‌ర్‌, బుమ్రా, చాహ‌ల్ ఉన్నారు.

IND vs SA 2nd ODI: India win toss and opt bat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News