Friday, December 20, 2024

పంత్, రాహుల్ అర్థ శతకాలు..

- Advertisement -
- Advertisement -

IND vs SA 2nd ODI: Pant and Rahul hit half centuries

పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ రిషబ్ పంత్, కెప్టెన్ రాహుల్ లు అర్థ శతకాలు చేశారు. ఓపెర్ శిఖర్ ధావన్(28), విరాట్ కోహ్లీ(0)లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన రాహుల్ కూడా అర్థ శతకం పూర్తిచేశాడు. దీంతో భారత్ 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్(52), రిషబ్ పంత్(75)లు ఉన్నారు.

IND vs SA 2nd ODI: Pant and Rahul hit half centuries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News