Monday, January 20, 2025

సౌతాఫ్రికా లక్ష్యం 288 పరుగులు..

- Advertisement -
- Advertisement -

పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్స్ రిషబ్ పంత్(85), కెప్టెన్ కెఎల్ రాహుల్(55)లు అర్థ శతకాలతో రాణించారు. చివర్లో శార్దుల్ ఠాకూర్(40 నాటౌట్), అశ్విన్(25 నాటౌట్)లు బ్యాట్ ఘుళిపించడంతో భారత్ మంచి స్కోరు చేయగలిగింది. దీంతో సౌతాఫ్రికాకు భారత్ 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో షంసి రెండు వికెట్లు తీయగా.. మగళ, కేశవ్ మహారాజ్, మార్ క్రమ్, పెహులుక్యాయోలకు తలో వికెట్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News