Sunday, January 19, 2025

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్(28) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మహమ్మద్ సమీ(0) డకౌట్ అయ్యడు. దీంతో 228 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 55 ఒవర్లలో 245 పరుగులు చేసింది. క్రీజులో హనుమ విహారి(20), బుమ్రా(7)లు ఉన్నారు. భారత్ 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

IND vs SA 2nd Test: India lost 8th wicket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News