Sunday, January 19, 2025

మూడో రోజు ఆట ప్రారంభం: దూకుడుగా ఆడుతున్న పుజారా, రహానె

- Advertisement -
- Advertisement -

IND vs SA 2nd Test: Pujara and Rahane hit 50 runs

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు 85/2తో ఆట ప్రారంభించిన పుజారా, రహానెలు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థశతకం పూర్తి చేశారు. దీంతో భారత్ 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 148 పరుగలు చేసిింది. పుజారా(51), రహానె(52)లు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టారు. వీరిద్దరూ కలిసి 129 బంతుల్లోనే 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ 121 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

IND vs SA 2nd Test: Pujara and Rahane hit 50 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News