Sunday, December 22, 2024

ఏడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

జోహాన్స్‌బర్గ్: టీమిండియా జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు శార్దుల్, సమీ చెలరేగడంతో వరుస ఓవర్లలో కైల్ వెరీన్(21), తెంబా బవుమా(51), రబాడ(0)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 68 ఓవర్లలో 180 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కేశవ్ మహరాజ్(11), మార్కో జాన్సన్(2)లు ఉన్నారు. దక్షిణాఫ్రికా, భారత్ కంటే ఇంకా 22 పరుగులు వెనకబడి ఉంది.  టీమిండియాలో తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేసి ఆలౌటైంది.

IND vs SA 2nd Test: South Africa lost 7th wicket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News