Friday, December 20, 2024

భారత్ లక్ష్యం 288 పరుగులు..

- Advertisement -
- Advertisement -

కేప్ టౌన్: మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీ బ్యాట్స్ మెన్స్ క్వింటాన్ డికాక్(125) శతకంతో మెరవగా, డస్సెస్(52) రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, దీపక్ చాహర్ లు తలో వికెట్ తీయగా, చాహల్ ఒక వికెట్ తీశాడు.

 IND vs SA 3rd ODI: India needs 288 runs to win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News