Monday, January 20, 2025

మూడో వన్డే: బౌలింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

కేప్ టౌన్: మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు వన్డేల్లోనూ ఓడిపోయి టీమిండియా సిరీస్ ను కోల్పోయింది. ఈ మూడో వన్డేలోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక, వరుస విజయాలతో జోరు మీదున్న సౌతాఫ్రికా జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా కనిపిస్తోంది.

IND vs SA 3rd ODI: India win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News