Friday, December 20, 2024

సౌతాఫ్రికాతో మూడో వన్డే.. టీమిండియా బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రజత్ పటిదార్ కు స్థానం లభించింది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలుచుకున్న ఇండియా, దక్షిణాఫ్రికాలకు మూడో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి, సీరీస్ గెలవాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News