Monday, January 20, 2025

రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

IND vs SA 3rd ODI: Temba Bavuma run out for 8

కేప్ టౌన్: మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మలాన్(1)న దీపక్ చాహర్ ఔట్ చేయగా, కెప్టెన్ బవుమా(8) రనౌట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డికాక్(42), మార్ క్రమ్(15)లు ఉన్నారు.

IND vs SA 3rd ODI: Temba Bavuma run out for 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News