Monday, December 23, 2024

తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 210 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

IND vs SA 3rd Test: South Africa all out at 210

కేప్‌టౌన్: టీమిండియా జట్టుతో జరుగుతున్న మూడో చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా 210 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా 5 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తక్కువ పరుగులకే పరిమితమైంది. మూడో వికెట్ కోట్పోయింది.17/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో కీగన్ పీటర్సన్(72) అర్థశతకంతో రాణించగా మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 13 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఓపెనర్లు కెఎల్ రాహుల్(10), మయాంక్ అగర్వాల్(3)లు నెమ్మెదిగి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లలో 15 పరుగులు చేసింది.

IND vs SA 3rd Test: South Africa all out at 210

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News